Homeటాప్ స్టోరీస్టివి నటి ప్రియాంక ఆత్మహత్య

టివి నటి ప్రియాంక ఆత్మహత్య

kollywood tv actress priyanka commits suicideప్రముఖ తమిళ టివి నటి ప్రియాంక ఆత్మహత్య కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది . తమిళ సీరియల్స్ తో పాటు పలు విజయవంతమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ప్రియాంక కాగా ఈరోజు ఉదయం వలస రావక్కాం లోని తన ఇంటిలో చనిపోయి ఉండటంతో పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది . పనిమనిషి వచ్చేసరికి విగత జీవిగా పడిఉంది ప్రియాంక దాంతో హతాశురాలయ్యిందట . పలు సీరియల్స్ లో నటిస్తున్న ప్రియాంక గతకొంత కాలంగా భర్త కు దూరంగా ఉంటోంది .

భార్యాభర్తల మధ్య విబేధాలు పొడచూపడంతో విడిగా ఉంటున్నారు . దాంతో డిప్రెషన్ కి గురై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు . ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడానికి ఇవే కారణాలా ? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . ఆత్మహత్య చేసుకున్న పలువురు నటీనటులు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంతో అర్దాంతరంగా జీవితానికి ముగింపు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు ప్రముఖులు .

- Advertisement -

English Title: kollywood tv actress priyanka commits suicide

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All