Homeటాప్ స్టోరీస్కొబ్బరిమట్ట ట్రైలర్ టాక్

కొబ్బరిమట్ట ట్రైలర్ టాక్

Kobbari Matta Trailer
Kobbari Matta Trailer

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కొబ్బరిమట్ట చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ట్రైలర్ ని విడుదల చేసారు . ఇక ఈ ట్రైలర్ కేక పెట్టించేలా ఉంది . హీరోయిజాన్ని పీక్స్ కి తీసుకెళ్లేలా ఏకంగా టాటా సుమో ని తన రెండు చేతులతో పైకి ఎత్తడమే కాకుండా దాన్ని రౌడీల మీదకు విసిరే సీన్ ట్రైలర్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లింది .

ఈ సీన్ కి థియేటర్ లో పగలబడి నవ్వడం ఖాయంగా కనిపిస్తోంది . ఈఒక్క సీన్ మాత్రమే కాదు ట్రైలర్ నిండా అలాగే సినిమా నిండా మొత్తం హీరోయిజానికి పరాకాష్ట గా కనిపించే సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయట . అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే హీరోయిజమ్ అందుకే సంపూ ని సూపర్ పవర్ గా చూపిస్తున్నారు హృదయ కాలేయం చిత్ర బృందం . అదే టీమ్ నుండి వస్తున్న చిత్రం కావడంతో కొబ్బరిమట్ట పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి . ఈనెల 10 న విడుదల అయితే కానీ తెలీదు సంపూ చింపాడా ? లేదా ? అన్నది .

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All