Homeటాప్ స్టోరీస్మతిపోగొడుతున్న కియారా

మతిపోగొడుతున్న కియారా

Kiara advani hot avatar in vinaya vidheya ramaభరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ బాట పట్టిన హాట్ భామ కియారా అద్వానీ . ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో టాలీవుడ్ లో జెండా పాతేలా కనిపిస్తోంది . భరత్ అనే నేను చిత్రంలో అందాల ఆరబోత కు పెచ్చజెండా ఊపిన ఈ భామ తాజాగా రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తోంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు .

ఇక తాజాగా రాంచరణ్ – కియారా అద్వానీ ల మధ్య ” తస్సాదియ్యా ” అనే పాటని చిత్రీకరిస్తున్నారు . కాగా ఆ పాటలోని ఓ హాట్ స్టిల్ తాజాగా విడుదల చేసారు . అందులో కియారా అద్వానీ చాలా చాలా హాట్ గా ఉంది . పిక్కల బలం చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది కియారా . చాలా చిట్టి పొట్టి స్కర్ట్ తో సెగలు పుట్టిస్తోంది , ఇక ఆ స్టిల్ లో కియారా ని చూసిన వాళ్ళు మతి పోతోంది అంటూ గుడ్లప్పగిస్తు మరీ చూస్తున్నారు . ఈనెల 17 న తస్సాదియ్యా అనే పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు . ఇక ఈ సినిమాని 2019 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు డివివి దానయ్య .

- Advertisement -

English Title: Kiara advani hot avatar in vinaya vidheya rama

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All