Homeటాప్ స్టోరీస్హీరో ముక్కు ప‌గ‌ల‌గొట్టిన హీరోయిన్‌!

హీరో ముక్కు ప‌గ‌ల‌గొట్టిన హీరోయిన్‌!

హీరో ముక్కు ప‌గ‌ల‌గొట్టిన హీరోయిన్‌!
హీరో ముక్కు ప‌గ‌ల‌గొట్టిన హీరోయిన్‌!

ఓ పాట‌కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఓ హీరోయిన్ యంగ్ హీరో ముక్కు ప‌గ‌ల‌గొట్టేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఆ హీరో, హీరోయిన్ ఎవ‌రంటే బాలీవుడ్ హాట్ లేడీ కియారా అద్వానీ, యంగ్ హీరో వ‌రుణ్‌ధావ‌న్‌. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన చిత్రం ఏబీసీడీ2. రిమో డిసౌజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వ‌రుణ్‌ధావ‌న్ హీరోగా న‌టిస్తే హీరోయిన్‌గా శ్ర‌ద్ధా క‌పూర్ న‌టించింది.

అయితే సున్ సాతియా పాట‌ని స‌ర‌దాగా కియారా అద్వానీతో క‌లిసి వ‌రుణ్‌ధావ‌న్ ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో కియారా తాక‌డంతో వ‌రుణ్ ముక్కు పగిలింద‌ట‌. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది.

- Advertisement -

కియారా అద్వానీ తెలుగులో భ‌ర‌త్ అనే నేను, విన‌య విధేయ రామ చిత్రాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌హేష్ హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న `స‌ర్కారి వారి పాట‌` చిత్రంలో న‌టించ‌నుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All