Homeటాప్ స్టోరీస్మహేష్ కేజీఎఫ్ డైరెక్టర్ కలిస్తే రచ్చ రచ్చే

మహేష్ కేజీఎఫ్ డైరెక్టర్ కలిస్తే రచ్చ రచ్చే

KGF director Prashanth neel movie planning with Mahesh babu టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిస్తే ఆ సినిమా రచ్చ రచ్చ చేయడం ఖాయం . కేజీఎఫ్ చిత్రంతో సౌత్ లో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ . కన్నడ హీరో యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 ని తెరకెక్కించే పనిలో పడ్డాడు .

 

- Advertisement -

అయితే ఈ దర్శకుడికి మహేష్ బాబు తో సినిమా చేయాలనే ఆశ పుట్టిందట దాంతో మహేష్ కోసం ప్రయత్నించి నమ్రతని కలిశాడట . అనుకున్న లైన్ కూడా చెప్పాడట ఇంకేముంది స్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక నచ్చితే తప్పకుండా చేద్దామని చెప్పారట . ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కనుక వస్తే సంచలన విజయం సాధించడం ఖాయం . హీరోని మాస్ మెచ్చేలా చిత్రీకరించడం ప్రశాంత్ స్టైల్ , పైగా కేజీఎఫ్ లో హీరోని చూపించిన విధానానికి అందరూ మెస్మరైజ్ అవుతున్నారు .

English Title : KGF director Prashanth neel movie planning with Mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All