Homeఎక్స్ క్లూసివ్యాభై రోజుల్లో 250 కోట్ల వసూళ్లు

యాభై రోజుల్లో 250 కోట్ల వసూళ్లు

KGF collects 250 crores in 50 days కన్నడ హీరో యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వసూళ్ల ని సాధించి చరిత్ర సృష్టించింది . ఓ కన్నడ సినిమా వంద కోట్ల వసూళ్ల ని రాబట్టడమే గగనం అలాంటిది ఏకంగా 250 కోట్ల వసూళ్లు అంటే ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాఫ్టర్ 1 చిత్రానికి మొదటి నుండి క్రేజ్ ఉంది దాంతో భారీ స్థాయిలో విడుదల చేసారు .

 

- Advertisement -

తెలుగు , తమిళ , కన్నడ,  హిందీ బాషలలో రిలీజ్ కాగా ఒక్క కన్నడంలోనే 150 కోట్ల మేర వసూళ్ల ని సాధించింది . అలాగే హిందీ , తెలుగు , తమిళ బాషలలో మరో వంద కోట్ల వసూళ్లు వచ్చాయి దాంతో 250 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేసింది కేజీఎఫ్ . చాఫ్టర్ 1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధమయ్యారు .

 

English Title: KGF collects 250 crores in 50 days

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All