Homeటాప్ స్టోరీస్హైదరాబాద్ కు తరలివచ్చిన కేజిఎఫ్ 2

హైదరాబాద్ కు తరలివచ్చిన కేజిఎఫ్ 2

kgf release date
హైదరాబాద్ కు తరలివచ్చిన కేజిఎఫ్ 2

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అరాచకాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కేజిఎఫ్. ఈ సినిమాలో మాఫియా పనితీరుని కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. విడుదలయిన అన్ని భాషల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింద. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇటీవలే పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్న పిటీషన్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెల్సిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో జరుగుతోంది. యష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All