Homeటాప్ స్టోరీస్kGF 2 సెన్సార్ పూర్తి ..రన్ టైం ఎంతంటే

kGF 2 సెన్సార్ పూర్తి ..రన్ టైం ఎంతంటే

kgf 2 censor completed
kgf 2 censor completed

యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న kGF 2 మూవీ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై ఆకట్టుకుంది. ఇక కేజీఎఫ్ పార్ట్ 1 ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ మూవీ అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్… హీరో యష్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలను పూర్తి చేసింది. సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక రన్ టైం ను 2 గంటల 48 నిమిషాల 06 సెకన్లు లాక్ చేశారు. అంటే సినిమా దాదాపు 3 గంటల పాటు సాగుతుందన్న మాట. మరి ఈ మూడు గంటల్లో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All