Homeటాప్ స్టోరీస్ఆ భామని తాకరాని చోట తాకాడట

ఆ భామని తాకరాని చోట తాకాడట

Kaushal touches Bhanushree Br**stకౌశల్ నన్ను తాకరాని చోట తాకాడని సంచలన ఆరోపణలు చేసింది భాను శ్రీ . బాహుబలి చిత్రంలో తమన్నా ఫ్రెండ్ గా నటించిన ఈ భామ పలు చిత్రాల్లో హీరోయిన్ గా , సైడ్ క్యారెక్టర్ రోల్స్ లో నటించింది కాగా తాజాగా బిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేస్తోంది . అయితే ఆ షోలో గేమ్ లో భాగంగా ఆడుతున్న సమయంలో నటుడు కౌశల్ భాను శ్రీ ని ఎక్కడెక్కడో తాకాడట ! ఈ విషయాన్ని భాను శ్రీ స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది .

ఇక భాను చెప్పడమే ఆలస్యం తేజస్వి కూడా కౌశల్ ని టార్గెట్ చేసింది , అసలు వాడి బుద్దే అంత అంటూ కౌశల్ పై నిందలేసింది తేజస్వి . అయితే నెటిజన్లు మాత్రం తేజస్వి పై భాను శ్రీ పై మండిపడుతున్నారు . అసలు కౌశల్ ఏ తప్పు చేయలేదని కానీ కావాలనే అతడ్ని తప్పు పడుతున్నారని ఆరోపిస్తున్నారు . భాను శ్రీ కి అంత సీన్ లేదని ఈ వారం భాను ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు .

- Advertisement -

అయితే భాను శ్రీ ని తాకరాని చోట తాకి ఇబ్బంది పెట్టాడని చేసిన ఆరోపణలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి . బిగ్ బాస్ 2 ని రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళు మాత్రం కౌశల్ తప్పులేదని అంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All