Homeటాప్ స్టోరీస్ఇంతకీ కత్తి మహేష్ ఆరోగ్యం ఎలా ఉంది?

ఇంతకీ కత్తి మహేష్ ఆరోగ్యం ఎలా ఉంది?

ఇంతకీ కత్తి మహేష్ ఆరోగ్యం ఎలా ఉంది?
ఇంతకీ కత్తి మహేష్ ఆరోగ్యం ఎలా ఉంది?

వివాదాలతో ఎప్పుడూ సావాసం చేసే క్రిటిక్ కత్తి మహేష్ కు భయంకరమైన యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. ఈ యాక్సిడెంట్ వల్ల కత్తి మహేష్ తలకు బలమైన గాయాలు అయ్యి కోమాలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మహేష్ ప్రాణాలకు ముప్పు కూడా ఉందని అన్నారు.

మరి ఇప్పుడు కత్తి మహేష్  పరిస్థితి ఎలా ఉంది? నెల్లూరు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన కత్తి మహేష్ ను ఇప్పుడు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స కొనసాగిస్తున్నారు. కత్తి మహేష్ ప్రాణాపాయ స్థితి నుండి పూర్తిగా బయటపడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే తలకు గాయం కావడంతో బ్రెయిన్ సరిగా పనిచేస్తుందో లేదో అన్న అనుమానం కలిగింది. కానీ న్యూరోలాజిస్టులు చెక్ చేసి అంతా బానే ఉందని చెప్పడం జరిగిందిట. ఇక కంటికి జరిగిన ఆపరేషన్ కూడా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. కానీ కత్తి మహేష్ పూర్తిగా కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందిట. ఇంకా ఆరోగ్యపరమైన కాంప్లికేషన్స్ చాలా ఉంటాయట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All