
పొడుగుకాళ్ల సుందరి కత్రినా కేఫ్ ఖతర్నాక్ పోజ్ లో కట్టిపడేసింది. చిత్రసీమలో అడుగుపెట్టి దశాబ్దాలు కావొస్తున్నా అమ్మడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ రెండు దశాబ్దాల్లో దశాబ్దంకు పైగా ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు అయినా కూడా అమ్మడి అందాల ఆరబోత కొనసాగుతూ వస్తోంది. పెళ్లి అయ్యిన తర్వాత కూడా అమ్మడు ఎక్స్పోజింగ్ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా తనలోని హాట్ అందాలను బయటకు తీస్తూ సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది.
తాజాగా స్విమ్ సూట్ లో ఘాటైన అందంతో నెటిజన్లను , ఫాలోయర్స్ ను కట్టిపడేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అమ్మడి పోజ్ ఖతర్నాక్ గా ఉందంటూ కామెంట్స్ వేస్తున్నారు. తెలుగులో వెంకటేష్ , బాలకృష్ణ సరసన నటించిన ఈమె..ఆ తర్వాత తెలుగు వైపు చూడనేలేదు. వరుస పెట్టి హిందీలో ఛాన్సులు రావడం..ఆ చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్స్ కావడం తో హిందీ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది.