Homeటాప్ స్టోరీస్సావిత్రి కూతురు పక్కా కమర్షియల్ : కాసు కృష్ణారెడ్డి

సావిత్రి కూతురు పక్కా కమర్షియల్ : కాసు కృష్ణారెడ్డి

 Kasu Krishna Reddy shocking comments on Savitriమహానటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పక్కా కమర్షియల్ అని సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి . మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి తనయుడైన కాసు కృష్ణారెడ్డి మహానటి సావిత్రి యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూనే ఆమె చనిపోవడానికి , మద్యానికి బానిస కావడానికి కారణం జెమిని గణేశన్ కాదని , సావిత్రి స్వయంకృపారాధమని ……. మా అమ్మ సావిత్రి మంచి స్నేహితులని చెన్నై లో పెద్ద ఎత్తున షాపింగ్ చేసేవాళ్ళని పేర్కొన్నాడు కాసు కృష్ణారెడ్డి .

సావిత్రి ఆర్ధికంగా చితికిపోయి అన్నా నగర్ లో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న సమయంలో విజయ చాముండేశ్వరి సావిత్రి గురించి పట్టించుకోలేదని ఆమె కేవలం ఆస్థి వ్యవహారాల కోసం చూసిందని సంచలన వ్యాఖ్యలు చేసారు సావిత్రి మనవరాలు విజయ . అంతేకాదు సావిత్రి ని పెంచి పెద్ద చేసిన కెవి చౌదరి గురించి కూడా తెలియజేసింది . కెవి చౌదరి కు కూడా తాగుడు అలవాటు ఉందని అలాగే సావిత్రి ఆల్కహాల్ కు బానిస అయ్యిందని పైగా కష్టాలు చుట్టుముట్టినప్పుడు మరింతగా బానిస అయ్యిందని , ఆ సమయంలో విజయ చాముండేశ్వరి అమ్మ ని కానీ తమ్ముడి ని కానీ పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది . అయితే విజయ వ్యాఖ్యల పట్ల స్పందించడానికి సుముఖంగా లేదు విజయ చాముండేశ్వరి .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts