Homeటాప్ స్టోరీస్ఎద అందాలు బయట పెట్టేసి పిచ్చెక్కించిన కరీనా

ఎద అందాలు బయట పెట్టేసి పిచ్చెక్కించిన కరీనా

Kareena kapoor cleavage show goes sensationబెబో అలియస్ కరీనా కపూర్ తాజాగా ముంబాయి లో జరిగిన ఓ వేడుకలో ఎద అందాలు బయట పెట్టేసి పిచ్చ షాక్ ఇచ్చింది . సైఫ్ ఆలీఖాన్ ని పెళ్ళి చేసుకొని ఓ కొడుకుకి తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు ఈ భామ . ఇప్పటికే కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తూ రకరకాల గెటప్ లలో ఫోటోలకు ఫోజిచ్చి షాక్ ఇచ్చిన కరీనా తాజాగా వోగ్ అవార్డుల వేడుకలో క్లీవేజ్ అందాలను ప్రదర్శించి అందరి మతి పోయేలా చేసింది . ఎద అందాలకు బందీ చేయకుండా ఫ్రీగా వదిలేసి వాటికీ స్వేఛ్చ ని కల్పించింది దాంతో ఎద అందాలు చూపరులను మైమరిచి పోయేలా చేసాయి .

వోగ్ కార్యక్రమం ఆసాంతం అందాల పోటీలా నడిచింది . పలువురు భామలు క్లీవేజ్ షోతో ఆహుతుల మతి పోయేలా చేసారు . అందమైన భామలు ఎదురుగా వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు అలాంటిది అందాలను బహిర్గతం చేస్తూ ఎద అందాలను చూపెడుతూ అడుగులు వేస్తుంటే ఆ అడుగులకు ఎదలయలు ఎగిసి పడుతుంటే ఆ సొగసు చూడతరమా ! అంటూ పరవశించి పోయారు ఆహుతులు . ఇక ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కుర్రాళ్ళు , ముసలాళ్ళు అనే తేడా లేకుండా కరీనా కపూర్ తో పాటుగా మిగతా భామల అందాలను చూడటానికి ఎగబడుతున్నారు .

- Advertisement -

English Title: Kareena kapoor cleavage show goes sensation

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All