Homeన్యూస్ ‘బిగ్‌బాస్‌’ షో హోస్ట్‌ నుండి కమల్‌ హాసన్‌ తప్పుకున్నారు

 ‘బిగ్‌బాస్‌’ షో హోస్ట్‌ నుండి కమల్‌ హాసన్‌ తప్పుకున్నారు

 ‘బిగ్‌బాస్‌’ షో హోస్ట్‌ నుండి కమల్‌ హాసన్‌ తప్పుకున్నారు
‘బిగ్‌బాస్‌’ షో హోస్ట్‌ నుండి కమల్‌ హాసన్‌ తప్పుకున్నారు

నార్త్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ షో..సౌత్ లోను అంతే ఆదరణ పొందుతుంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తెలుగు లో ఓటిటి కూడా మొదలుకాబోతుంది. ఈ తరుణంలో తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్ సంచలన ప్రకటన తెలిపి షాక్ ఇచ్చారు.

బిగ్ బాస్ హోస్ట్ బాధ్యత నుండి తప్పుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులు ‘విక్రమ్‌’ సినిమాపై ప్రభావం చూపాయి. ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయాం. దీంతో నేను హోస్ట్‌గా చేస్తున్న  ‘బిగ్‌బాస్‌’ షో, ‘విక్రమ్‌’ సినిమా డేట్స్‌ క్లాష్‌ అయ్యాయి. ఈ కారణంగా నా మనసుకు ఎంతో దగ్గరైన ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌గా తప్పుకోక తప్పడం లేదు. షో యాజమాన్యంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు” తెలిపారు.

- Advertisement -

ప్రస్తుతం కమల్ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విక్రమ్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ లో  విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All