Homeటాప్ స్టోరీస్ఏంటి కాజల్ ఈ అరాచకం..

ఏంటి కాజల్ ఈ అరాచకం..

kajal swimsuit pic
kajal swimsuit pic

ప్రస్తుతం కాజల్ కడుపుతో ఉంది..మరికొద్ది రోజుల్లో ఓ బేబీ కి జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. లక్ష్మి కళ్యాణం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కాజల్..మగధీర మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకుంది.ఆ తర్వాత వరుస అగ్ర హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

కెరియర్ జెట్ స్పీడ్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. కానీ, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున ‘ఘోస్ట్’, తమిళ చిత్రం ‘రౌడీ బేబీ’ నుంచి కూడా బయటకు వచ్చేసింది. ఇక సినిమాల్లో ఉన్నప్పుడే కాదు ప్రస్తుతం తల్లికాబోతున్నప్పటికీ సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.

- Advertisement -

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్విమ్‌సూట్ ధరించింది. దానిపైన ట్రాన్స్‌పరెంట్ షర్ట్ వేసుకుంది. అలాగే, స్విమ్మింగ్‌ పూల్‌లోనూ సందడి చేస్తోంది. ఫలితంగా కాజల్ అందాలు కనువిందు చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All