Homeటాప్ స్టోరీస్కాజల్ ఈ టైములో కూడా అందాల ఆరబోత తగ్గించట్లే

కాజల్ ఈ టైములో కూడా అందాల ఆరబోత తగ్గించట్లే

kajal sizzling photo viral
kajal sizzling photo viral

చందమామ కాజల్ ప్రస్తుతం కడుపుతో ఉంది. అతి త్వరలోనే ఓ బేబీ కి జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తూ వస్తుంది. లక్ష్మి కళ్యాణం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కాజల్..మగధీర మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకుంది.ఆ తర్వాత వరుస అగ్ర హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

కెరియర్ జెట్ స్పీడ్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. కానీ, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున ‘ఘోస్ట్’, తమిళ చిత్రం ‘రౌడీ బేబీ’ నుంచి కూడా బయటకు వచ్చేసింది. ఇక సినిమాల్లో ఉన్నప్పుడే కాదు ప్రస్తుతం తల్లికాబోతున్నప్పటికీ సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.

- Advertisement -

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు సోఫాపై పడుకుని క్లీవేజ్ షో చేసింది. అంతే ఆమె ఎద అందాలు బయటకు కనిపిస్తూ చూపరులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All