Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్300 కోట్లు దాటేసిన కబీర్ సింగ్ వసూళ్లు

300 కోట్లు దాటేసిన కబీర్ సింగ్ వసూళ్లు

Kabir Singh box office collection Day 24 300cr
Kabir Singh box office collection Day 24 300cr

300 కోట్లు దాటేసిన కబీర్ సింగ్ వసూళ్లు

- Advertisement -

కబీర్ సింగ్ వసూళ్లు 300 కోట్లు దాటేశాయి . తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా . షాహిద్ కపూర్ – కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ జూన్ 21న విడుదల కాగా మొదటి రోజు నుండే భారీ వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది .

నాలుగో వారంలో  ప్రపంచ వ్యాప్తంగా 309 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు . దేశ వ్యాప్తంగా 259 కోట్లకు పైగా వసూళ్లు రాగా మిగతా దేశాలలో 51 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయట దాంతో 25 రోజుల్లో 309 కోట్ల వసూళ్లు వచ్చాయని ట్వీట్ చేసాడు . కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ ని షేక్ చేస్తోంది .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts