Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ఎన్‌టి‌ఆర్ చేతిలో మరో బ్రాండ్

ఎన్‌టి‌ఆర్ చేతిలో మరో బ్రాండ్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ చేతిలో ఇప్పటికే పలు బ్రాండ్ లు ఉండగా తాజాగా మరో బ్రాండ్ వచ్చి చేరింది . ” ఒట్టో ” అనే గార్మెంట్స్ కి ఎన్‌టి‌ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు . తాజాగా ఈ బ్రాండ్ బట్టలు వేసుకొని చేసిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ యాడ్ లో ఎన్‌టి‌ఆర్ మరింత గంభీరంగా ఉన్నాడు ఎందుకంటే గుబురైన గడ్డం , పెద్ద పెద్ద మీసాలతో ఉన్నాడు మరి .

ఈ బ్రాండ్ ని ఒప్పుకున్నందుకు పెద్ద మొత్తంలోనే డబ్బులు ముట్టాయట ఎన్‌టి‌ఆర్ కు . ఇప్పటికే పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి బాగానే సొమ్ము చేసుకున్నాడు . ఇక ఇప్పుడు మరో బ్రాండ్ తో మరింతగా సంపాదిస్తున్నాడు ఎన్‌టి‌ఆర్ . ప్రస్తుతం ఖాళీగానే ఉన్న ఎన్‌టి‌ఆర్ ఈనెల 21 నుండి ఆర్ ఆర్ ఆర్ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts