Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ని కొట్టిన బుడ్డోడు

ఎన్టీఆర్ ని కొట్టిన బుడ్డోడు

Jr Ntr and his son abhay ram video goes viralయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఓ బుడ్డోడు కొట్టాడు , ఎన్టీఆర్ చెంపల మీద వాయించాడు దాంతో నన్ను ఈ బుడ్డోడు కొట్టాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో ని పోస్ట్ చేసాడు . ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇంతకీ ఎన్టీఆర్ ని కొట్టిన బుడ్డోడు ఎవరో తెలుసా ……. … ఇంకెవరు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద తనయుడు అభయ్ రామ్ . పిల్లలు అల్లరి చేస్తుంటారు అది అందరికీ తెలిసిన విషయమే ఇక ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ అంటే ఎన్టీఆర్ కి మరీ ప్రేమ ఎక్కువ అందుకే గారాభం ఎక్కువగా చేస్తుంటాడు దాంతో తండ్రినే కొట్టడం మొదలు పెట్టాడు అభయ్ రామ్ .

తన కొడుకు తనని ఎలా కొట్టాడో చూడండి అంటూ ఓ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఎన్టీఆర్ . ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు . ఇటీవలే విడుదలైన టీజర్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది దాంతో ఆ చిత్ర బృందం చాలా చాలా సంతోషంగా ఉంది . ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది .

- Advertisement -

English Title: Jr Ntr and his son abhay ram video goes viral

When you become a #punchingbag for your son #karatekid #elderbrat #lazysunday

A post shared by Jr NTR (@jrntr) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All