Homeటాప్ స్టోరీస్పూర్ణ కూతురిగా జయప్రద..

పూర్ణ కూతురిగా జయప్రద..

porna as jayaprada’s daughterఓ సినిమాకు కంటెంట్ ఎంత ముఖ్యమో , చూసె ప్రేక్షకుల కు సినిమాటిక్ ఎక్స్ పీరియస్ కూడా అంతే ముఖ్యం.. హాలీవుడ్ అవెంజర్స్ నుంచి టాలీవుడ్ బాహుబలి వరకు వచ్చిన భారీ చిత్రాలన్ని ఆడియెన్స్ కు ఆ అనుభవాన్ని అందించాయి. అప్పుడదే కొవలో సువర్ణసుందరి తెరకెక్కింది‌. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది అన్న ట్యాగ్ లైన్ తో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కుతోన్న సువర్ణ సుందరి కంటెంట్ అండ్ క్యారెక్టరైజేషన్స్ విషయంలోనూ ఓ థ్రిల్లింగ్ మూవీగా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ రూపొందిస్తున్నారు. హిస్టారికల్ అడ్వెంచర్ గా వస్తొన్న ఈ చిత్రంలో పూర్ణ కూతురుగా జయప్రద నటిస్తుండటం మరో విశేషం.ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనటానికి ఓ హింట్ ఇచ్చినట్లయింది. దర్శకుడు సూర్య టేకింగ్ తో పాటు, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కల్గిస్తాయి.

సినిమాటోగ్రాఫర్
ఎలు మహంతి విజువల్స్ , సాయి కార్తీక్ స్టన్నింగ్ ఆర్.ఆర్ వెరసి సువర్ణ సుందరి టీజర్ టెక్నికల్లి బ్రిలియెంట్ గా ఉందన్న ఫీడ్ బ్యాక్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తోంది.ఇక అన్నీ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న సువర్ణ సుందరి సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

రామ్, ఇంద్ర,జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్, ముక్తార్ ఖాన్, అవినాష్,కె.జగదీష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న చిత్రానికి సినిమాటొగ్రఫీ: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్,ఎడిటర్: ప్రవీణ్ పూడి పి.ఆర్‌.ఓ: సాయి సతీష్, నిర్మాణం : ఎస్ టీమ్ పిక్చర్స్, సమర్పణ: ఎం.వి.కె.రెడ్డి, నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ. దర్శకుడు: సూర్య ఎమ్.ఎస్.ఎన్.

English Title: Jayaprada As Porna’s Daughter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All