Homeటాప్ స్టోరీస్ప్రభాస్ ఇంటిముందు జపాన్ అమ్మాయిల వీరంగం

ప్రభాస్ ఇంటిముందు జపాన్ అమ్మాయిల వీరంగం

 

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిముందు జపాన్ అమ్మాయిలు వీరంగం వేశారు . ప్రభాస్ ని చూడటానికి జపాన్ అమ్మాయిల గుంపు వచ్చింది . అంతేకాదు ప్రభాస్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రభాస్ ఇంటి ముందు డ్యాన్స్ చేస్తూ సందడి చేసారు . ప్రభాస్ ని చూడాలనే ఆరాటంలో ఇలా అందమైన భామలు డ్యాన్స్ చేయడంతో ప్రభాస్ ఇంటి ముందు కొద్దిసేపు జరిగిన హడావుడి అంతాఇంతా కాదు . పాపం ! ప్రభాస్ సెక్యూరిటీ అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఈ భామలను అదుపు చేయడానికి .

ప్రభాస్ కు బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే . బాహుబలి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు . అలాగే ఇతర బాషలలో కూడా డబ్ అయ్యింది , జపాన్ లో కూడా బాహుబలి విడుదల అయ్యింది దాంతో ఆరడుగుల ఆజానుబాహుడు కావడంతో ప్రభాస్ పై మనసు పారేసుకున్నారు జపాన్ భామలు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All