Homeటాప్ స్టోరీస్దేవుడా ! చీర నిండుగా కట్టుకుంది

దేవుడా ! చీర నిండుగా కట్టుకుంది

Janhvi Kapoor
Janhvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నిండుగా చీరకట్టుకొని కుర్రాళ్లకు పిచ్చ షాక్ ఇచ్చింది . చీరలో అందునా ఒళ్ళు కనిపించకుండా ఫుల్లుగా చీర కట్టుకొని ఫోటోలకు ఫోజిచ్చి వాటిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది జాన్వీ కపూర్ . నిండైన చీరలో జాన్వీ కపూర్ ని చూసిన కుర్రాళ్ళు షాక్ అవుతున్నారు .

చీటికి మాటికి నిక్కర్ లు, మిడ్డీ లు మాత్రమే వేసుకుంటూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ సడెన్ గా చీర కట్టుకోవడం చూసి కళ్ళు తేలేస్తున్నారు . అందాల గని జాన్వీ ఇలా చీర కట్టుకుంటే మేమేమైపోవాలి అంటూ తీవ్రంగా బాధపడుతున్నారు . అయితే కుర్రాళ్ళు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చీర ఎలా ఉంటుందో జస్ట్ అలా ఓ చుట్టు చుట్టి ఫోటోలకు ఫోజిచ్చి టెంప్ట్ చేసింది అంతే ! యధావిధిగా యూత్ ఐకాన్ లా మళ్ళీ స్కిన్ షో చేయడం ఖాయం . నమ్మండి బాబులు నమ్మండి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All