Homeటాప్ స్టోరీస్చెర్రి పండులా హోయ‌లు పోతున్న స్టార్ కిడ్‌!

చెర్రి పండులా హోయ‌లు పోతున్న స్టార్ కిడ్‌!

Janhvi kapoor Hot Photo shoot goes viral
Janhvi kapoor Hot Photo shoot goes viral

అందాల తార అతిలోక సుంద‌రి గారాల ప‌ట్టి జాన్వి కపూర్. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోతోంది. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోతోంది. దీంతో డోసు పెంచేసి అందాల విందుకు రెడీ అయిపోయింది. స‌రికొత్త ఫోటోషూట్ తో రెచ్చిపోయింది జాన్వీ. ఇటీవ‌ల చేసిన  చిత్రాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం.. థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ కావ‌డంతో జాన్వీకి ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింది.

హార‌ర్ థ్రిల్ల‌ర్ స్టోరీతో చేసిన `రూహీ అఫ్జా` ఇటీవ‌ల విడుద‌లై ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ నెల 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. రాజ్ కుమార్ రావు కీల‌క పాత్ర‌లో న‌టించి ఈ మూవీ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోవడంతో జాన్వీ హాట్ ఫొటో షూట్‌ల‌తో ఇన్ స్టాని హీటెక్కించ‌డం మొద‌లుపెట్టింది. తాజాగా చెర్రీ పండు త‌ర‌హాలో డ్రెస్ చేసుకుని వ‌య్యారాలు వొల‌క‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చిన ఫొటోలు ప్ర‌స్తుతం ఇన్‌స్టాలో సంద‌డి చేస్తున్నాయి.

- Advertisement -

జాన్వి ఎరుపు రంగు దుస్తులు ధరించి చాలా ఆకర్షణీయంగా కనిపించింది. జాన్వి కపూర్ మూడు అద్భుతమైన చిత్రాలని పంచుకుంది. యెద అందాల‌తో పాటు థై షో చేస్తూ ఫొటోల‌కి పోజులిచ్చిన జాన్వీ ఫొటోలు ఇంట‌ర్నెట్‌ని హీటెక్కిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All