
అవకాశం కోసం ఎంత స్టార్ అయినా ఎట్రాక్ట్ చేయాల్సిందే. లేకుండా ఈ గ్లామర్ ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోరు. ఈ విషయాన్ని కొంత ఆలస్యంగానైనా తెలుసుకున్నట్టుంది దివంగత అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. `సైరఠ్` రీమేక్ `ధడక్` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వా కపూర్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది.
ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వెబ్ సిరీస్‌లలో నటిస్తూ వరుస బిజీ షెడ్యూల్‌లతో క్షణం తీరిక లేకుండా గడిపేసింది. బిజీ షెడ్యూల్‌కి కాస్త బ్రేకిచ్చేసిన జాన్వీ వెకేషన్ కోసం మాల్దీవ్స్‌కి చెక్కేసింది. అక్కడి దీవుల్లోని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ హాట్ హాట్ ఫొటోలకు పోజులిచ్చేస్తోంది. రెంగు రోజుల క్రితం సిల్వర్ కలర్ బికినీలో అంతాల విందు చేసిన జాన్వీ తాజాగా ఓ అడుగు ముందుకేసి యెద అందాలని ప్రదర్శిస్తూ కేక పెట్టిస్తోంది.
గ్రీన్ కలర్ టూ పీస్ బికినీలో అందాలని పరిచేస్తూ కొంటె చేష్టలతో కవ్విస్తోంది. జాన్వీ అందాల విందు చూసైనా స్టార్ హీరోలు ఆమెతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం జాన్వీ కార్తీక్ ఆర్యన్‌తో `దోస్తానా 2`, గుడ్ లక్ జెర్రీ చిత్రాల్లో నటిస్తోంది.