
గడిచిన జులై నెలలో “ఇస్మార్ట్ శంకర్” అని సినిమా వచ్చింది, అటు రామ్ కి ఇటు పూరి జగన్నాధ్ కి మర్చిపోలేని సినిమా. ఛార్మి కౌర్ కి కూడా డబ్బులు బాగా తెచ్చిపెట్టింది, అందుకే ఇంకొక సినిమాకి కూడా సిద్ధం అవుతున్నారు.
అయితే సినిమా విడుదల అయ్యి దాదాపు చాల రోజులు అయ్యింది, మాకు వీడియో సాంగ్స్ కావాలి నెట్ లో అప్లోడ్ చెయ్యండి అని చాలా మంది రిక్వెస్ట్ చేసారు. ఫైనల్ గ ఈ రోజు వీడియో సాంగ్ ఒకటి బయటికి వచ్చింది.
- Advertisement -
సినిమా కూడా టి.వి. లో దసరా కానుకగా వస్తుంది. ఇగ ఎంజాయ్ చేయండి.

- Advertisement -