Homeటాప్ స్టోరీస్చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న పూరి , ఛార్మి

చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న పూరి , ఛార్మి

చీప్ గా పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారి పోతున్నారు మేకర్స్ . తాజాగా రామ్ హీరోగా నటించిన ” ఇస్మార్ట్ శంకర్ ” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఏకంగా మా ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ మొత్తం ఆన్ లైన్ లో లీకయ్యింది అంటూ హడావుడి చేసారు పూరి జగన్నాధ్ , ఛార్మి .

- Advertisement -

కట్ చేస్తే మా సినిమా స్క్రిప్ట్ ఎవరూ కాపీ కొట్టలేదు , సోషల్ ఇండియాలో పెట్టలేదు అదంతా హంబక్ అంటూ తేల్చేసారు . అంటే సినిమా పై అంచనాలు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. సినిమాలో విషయం ఉంటే పెద్ద హిట్ అవుతుంది లేదంటే బొక్కా బోర్లా పడుతుంది అంతేకాని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే హిట్ కాదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All