Homeటాప్ స్టోరీస్సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందా

సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందా

is samantha quit moviesఅక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంత త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది . కెరీర్ పరంగా పెళ్లి అయిన తర్వాతే సమంత విజయాల శాతం పెరిగింది . వరుస సక్సెస్ లతో తెలుగు , తమిళ చిత్రాలతో దూసుకుపోతోంది సమంత అయితే వరుస సక్సెస్ లు సాధించిన తర్వాత సమంత తమిళ చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది తాజాగా ఏ తెలుగు చిత్రం కూడా అంగీకరించలేదు కాకపోతే భర్త నాగచైతన్య తో కలిసి ఓ చిత్రంలో నటించడానికి సమాయత్తం అవుతోంది అన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి .

అవి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది కానీ తాజాగా వినబడుతున్న సమాచారం ప్రకారం సమంత త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది . సినిమాలకు గుడ్ బై చెప్పేది లేదని అవకాశం ఉన్నన్నాళ్ళు , మంచి పాత్రలు వచ్చినన్నాళ్లు చేస్తూనే ఉంటానని ఇంతకుముందు ప్రకటించింది సమంత అయితే తల్లి కావాలని అనుకుంటే మాత్రం , పిల్లల కోసమే నా సమయమంతా కేటాయిస్తానని కూడా చెప్పింది . అంటే ఒకవేళ తల్లి కావాలని ఆశపడుతోందా ? లేక మరికొంత కాలం సినిమాల్లో నటించడానికి కొంత గ్యాప్ తీసుకుంటుందా ? చూడాలి .

- Advertisement -

English Title: is samantha quit movies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All