Homeగాసిప్స్జబర్దస్త్ కు గుడ్ బై చెబుతున్న అనసూయ ?

జబర్దస్త్ కు గుడ్ బై చెబుతున్న అనసూయ ?

జబర్దస్త్ కార్యక్రమానికి హాట్ భామ అనసూయ గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది . ఒకవేళ ఇది నిజమే అయితే నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే జబర్దస్త్ లో నవ్వుల కోసం ఎంతమంది చూస్తారో తెలీదు కానీ అనసూయ అందాలను చూడటానికి మాత్రం ఎగబడి చూసేవాళ్ళే ఎక్కువ మరి . పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు అనసూయ .

- Advertisement -

చిట్టి పొట్టి బట్టలలో తన అందాలను ప్రదర్శించి  కుర్రాళ్ళని , ముసలి వాళ్ళని  చంపేస్తోంది అనసూయ . అయితే ఈ భామ జబర్దస్త్ నుండి కొంతకాలం దూరం అవుదామని అనుకుంటోందట ఎందుకంటే ……. సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి దాంతో సినిమాలకు న్యాయం చేయాలంటే జబర్దస్త్ కు అన్యాయం చేయకతప్పదు అని ఫిక్స్ అయినట్లు సమాచారం . బుల్లితెర పై హాట్ యాంకర్ గా రాణిస్తున్న ఈ భామ వెండితెర పై కూడా సంచలనం సృష్టించాలని ఆశపడుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All