Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా ?

ఆర్ ఆర్ ఆర్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా ?

Independence treat for Jr. NTR and Charan fans
Independence treat for Jr. NTR and Charan fans

ఆగస్టు 15 న ఆర్ ఆర్ ఆర్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు ఎందుకంటే భారత స్వాతంత్రోద్యమానికి ప్రతీక ఆగస్టు 15 . భారతదేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ వీరులు కొమరం భీం , అల్లూరి సీతారామరాజు .

దాంతో వాళ్ళ పోరాటానికి స్ఫూర్తిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లోని ఎన్టీఆర్ , రాంచరణ్ ల పోస్టర్ లను ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి సిద్ధం అయ్యాడట ఎస్ ఎస్ రాజమౌళి .

- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సమయం ఉంది కానీ ఎల్లుండి స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి ఆ స్ఫూర్తి ఫ్యాన్స్ కు అందించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడట జక్కన్న.

ఎన్టీఆర్ , చరణ్ ల పోస్టర్ లు కనుక విడుదల అయితే నిజంగానే ఫ్యాన్స్ కి నిజమైన పండగే అని చెప్పాలి . ఇప్పటివరకు ఎన్టీఆర్ , చరణ్ ల లుక్స్ విడుదల అయ్యాయి కానీ ఫుల్ మోడ్ లో అయితే లేవు . దాంతో ఎల్లుండి విడుదల అయ్యే లుక్స్ సంచలనం సృష్టించడం ఖాయం.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All