HomeLIFE STYLEసె* ను నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను : ఇలియానా

సె* ను నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను : ఇలియానా

సె* ను నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను : ఇలియానా
సె* ను నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను : ఇలియానా

ఇదివరకు మహిళలు సె* గురించి మాట్లాడడం చాలా సిగ్గుగా భావించేవారు. అసలు ఆ పదమే తెలీదన్నట్లు ఉండేవారు. అయితే మారుతున్న కాలానికి తగ్గట్లుగా మహిళలు అన్ని విషయాల గురించి ఓపెన్ గా చర్చిస్తున్నారు. సె* అనేది చాలా మాములు పదంగానే పరిగణిస్తున్నారు. దీని గురించి అందరికీ  తెలియాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో హీరోయిన్స్ ఒక అడుగు ముందే ఉన్నారు. తమ సె* లైఫ్ గురించి కూడా చెప్పే వారున్నారు. సెక్సువల్ లైఫ్ కు టిప్స్ ఇస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్ లో ఇలియానా సె* గురించి మాట్లాడి టాప్ టాపిక్ అయ్యేలా చేసింది.

ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ “సె* అనేది రెండు శరీరాల మధ్య జరిగేది కాదు, రెండు ఆత్మల మధ్య జరిగేది. అదొక అద్భుతమైన అనుభవం. సరైన సె* అనుభవం పొందితే ప్రపంచాన్ని  జయించినంత ఆనందాన్ని ఇస్తుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు రెండు మనసులు స్పందించాలి. అలా కాకుండా రెండు శరీరాలు మెషీన్స్ లా సె* లో పాల్గొంటే అది అసలు సె* కాదు. దానికసలు అర్ధమే ఉండదు. అలాంటి శృంగారం చేయాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో సె* ఒక మంచి వర్కౌట్. నేను అయితే శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను” అని చెప్పుకొచ్చింది ఈ భామ.

- Advertisement -

అసలు పెళ్లి కూడా కాని ఇలియానా ఇలా సె* గురించి మాట్లాడడం ఏంటని, తాను సె* ను ఎంజాయ్ చేస్తానని చెప్పడమేంటని నోరెళ్లబెడుతున్నారు. కొంత కాలం క్రితం వరకూ ప్రియుడు ఆండ్రూ నిబోన్ తో రిలేషన్ లో ఉన్న ఈ అమ్మడు ఇటీవలే బ్రేకప్ అయ్యి ఇప్పుడు సింగిల్ గానే ఉంటోంది. రిలేషన్ లో ఉన్నప్పుడు సినిమాలను లైట్ తీసుకున్న ఈ భామ ఇప్పుడు మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తిరిగి బాలీవుడ్ లోనూ, తనకు లైఫ్ ఇచ్చిన తెలుగులోనూ వరసగా సినిమాలు చేయాలనుకుంటోంది.

అందుకే ఇదివరకు విమర్శలు చేసిన తెలుగు సినిమాలను ఇప్పుడు మళ్ళీ పొగుడుతోంది. అన్నట్టు ఒకప్పుడు నాభి సౌందర్యానికి మారుపేరైన ఇలియానా ఇప్పుడు పూర్తిగా షేపౌట్ అయిపోయింది. అయితే ఈ విషయాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇలియానా. షేపౌట్ అయ్యానని సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే పని అవ్వదుగా. అలా అని చెప్పి ఇప్పుడు ఉన్న పిక్స్ పెడితే మొదటికే మోసం వస్తుంది. అందుకని తన పాత గ్లామరస్ పిక్స్ ని తీసి లేటెస్ట్ వి అన్నట్టు కలరింగ్ ఇస్తోంది ఇలియానా. ఇవే పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అయితే కొంతమంది ఈ విషయాన్ని పసిగట్టేసారు. ఇలియానా తమను మోసం చేస్తోందని కామెంట్స్ కూడా పెట్టేసారు. జనాలు మరీ అంత అమాయకులు అందుకున్నావా ఇలియానా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All