Homeటాప్ స్టోరీస్మళ్లీ నోరు జారిన ఇలియానా

మళ్లీ నోరు జారిన ఇలియానా

Ileana sensational comment on telugu filmsగోవా బహ్మ ఇలియానా మళ్ళీ తెలుగు సినిమాపై తెలుగు దర్శకులపై నోరు జారింది . ఇప్పటికే ఓసారి తెలుగు సినిమాలపై నోరు జారిన ఇలియానా మరోసారి బాలీవుడ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మళ్ళీ షాకింగ్ కామెంట్స్ చేసి మీడియా అటెన్షన్ కొట్టేసింది . తెలుగు దర్శకులకు సినిమాలు చేయరాదు అన్నట్లుగా ఆరోపిస్తుంది ఇలియానా . ఎంతసేపు బొడ్డు , నడుము భాగాలు , ఇతర అందాలను పెద్దగా ఫోకస్ చేస్తారని , నటన అవసరం లేదని అంటోంది .

అంతేనా దాదాపు ఏడూ సినిమాల వరకు దర్శకులు ఏం చేస్తున్నారో నాకు తెలీకుండా పోయిందని ఆ తర్వాత నాకు అర్ధం అయ్యింది దాంతో ఇక అటువంటి సినిమాలు చేయడం మానేసానని , ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలియానా . నిజంగానే ఈ భామకు గోరోజనం ఎక్కువే ! అందుకే ఇలా తెలుగు వాళ్లపై కామెంట్లు చేస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All