Homeటాప్ స్టోరీస్ఇలియానా కు ఆ ప్లేస్ లో చెమటలు పట్టాయి

ఇలియానా కు ఆ ప్లేస్ లో చెమటలు పట్టాయి

Ileana hot cleavage show
Ileana hot cleavage show

ఇలియానా సోషల్ మీడియా ను గట్టిగా వాడుకుంటుంది. నడుమందాల భామ ఇలియానా తెలుగులో దేవదాస్ చిత్రంతో డెబ్యూ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత చేసిన పోకిరి ఆమెకు స్టార్డంను తీసుకొచ్చింది. ఆ తర్వాత వరసగా హిట్ సినిమాల్లో, స్టార్ హీరోలతో నటించి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ కు చేరుకుంది. ఇక్కడ టాప్ రేంజ్ ను అందుకున్న ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

అయితే తెలుగులో వచ్చినంత ఫేమ్ అండ్ ఫాలోయింగ్ ఆమెకు అక్కడ రాలేదు. దీంతో ఇలియానాకు కొన్ని సినిమాల తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత తెలుగులో కూడా అమ్మడిని పట్టించుకోవడం మానేయడంతో ప్రేమలో మునిగి అక్కడ ఫెయిల్ అయ్యింది. ప్రస్తుతం సినిమాల ఫై ఫోకస్ పెట్టింది. అమర్ అక్బర్ ఆంటోని మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ వర్క్ అవుట్ కాలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా లో హాట్ హాట్ అందాల ప్రదర్శన చేస్తూ ఫాలోయర్స్ ను ఆకట్టుకుంది. తాజాగా హాట్ క్లివేజ్ షో తో రచ్చ చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All