Homeటాప్ స్టోరీస్ప్రధానమంత్రి అవుతుందట

ప్రధానమంత్రి అవుతుందట

i can become the PM says jahnvi kapoorనేను భారత ప్రధానమంత్రి ని అవుతానని సంచలన వ్యాఖ్యలు చేసింది అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ . తాజాగా ఈ భామ నటించిన చిత్రం ” ధఢక్ ”. మరాఠీ భాషలో ప్రభంజనం సృష్టించిన ” సైరత్ ” చిత్రాన్ని హిందీలో ” ధఢక్ ” టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. కాగా ఆ చిత్రంలో జాన్వీ కపూర్ – ఇషాన్ ఖట్టర్ జంటగా నటిస్తున్నారు . దఢక్ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చింది .

ఇంటర్వ్యూ లో భాగంగా మీ ఇద్దరిలో ప్రధానమంత్రి ఎవరు అవుతారు ? అని ప్రశ్నించగా మా ఇద్దరిలో ఎవరికీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదని ఇషాన్ ఖట్టర్ సమాధానం ఇవ్వగా వెంటనే కలుగజేసుకున్న జాన్వీ కపూర్ నేను ప్రధానమంత్రి అవుతానని సమాధానం చెప్పింది . జాన్వీ కి రాజకీయాలంటే ఇష్టమేమో ! అందుకే ప్రధానమంత్రి ని అవుతానని అందేమో !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All