Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ కు భారీ ఓపెనింగ్స్

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు భారీ ఓపెనింగ్స్

Huge openings for Lakshmi's ntrలక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిన్న తెలంగాణ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే . కాగా వివాదాస్పద చిత్రం కావడంతో ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు దాంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . ఇక మల్టీప్లెక్స్ లలో అయితే చెప్పాల్సిన అవసరమే లేకుండాపోయింది ఎందుకంటే దాదాపుగా షోలు అన్నీ ఫుల్స్ అయ్యాయి అంతేనా మరింతగా డిమాండ్ ఏర్పడింది కూడా తదుపరి షోలకు .

 

- Advertisement -

అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సినిమా లేదు కానీ వచ్చిన వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా రూపొందించాడు వర్మ . ఈ సినిమాలో మైనస్ ఒక్కటే ఎన్టీఆర్ పాత్రధారి . విజయ్ కుమార్ బాగానే నటించినప్పటికీ ఎన్టీఆర్ దేహ దారుఢ్యం కానీ , కలర్ కానీ ఎక్కడా విజయ్ కుమార్ లో లేవు అదొక్కటే మైనస్ . భారీ ఓపెనింగ్స్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతకొంత కాలంగా వర్మ చిత్రాలన్నీ డిజాస్టర్ లే కదా !

English Title : Huge openings for Lakshmi’s ntr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All