Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ టికెట్స్ కోసం ఎగబడుతున్న జనాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ టికెట్స్ కోసం ఎగబడుతున్న జనాలు

Huge demond for Lakshmi’s NTR tickets లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎప్పుడొస్తుందా ? ఎప్పుడు చూస్తామా ? అన్న ఆత్రుత నెలకొంది దాంతో ఆ సినిమా టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . ఆన్ లైన్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ టికెట్స్ పెట్టడమే ఆలస్యం పది నిమిషాల్లో 1000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి అది కూడా కేవలం పది నిమిషాల్లో . అంటే ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు .

 

- Advertisement -

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 29 న రిలీజ్ చేయనున్నారు . ఎన్నికల సమయంలో ఈ చిత్రం విడుదల అవుతుందా ? అన్న అనుమానం ఉండేది అయితే ఇప్పటివరకు అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 29 న రిలీజ్ కావడం ఖాయమే అయ్యింది . కాకపోతే చివరి నిమిషంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో  మాత్రం వర్మ బాగానే సంపాదించుకున్నాడు .

English Title: Huge demond for Lakshmi’s NTR tickets

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All