Homeటాప్ స్టోరీస్సినిమాలు మారిపోయాయా?..లేక సినిమాలని మార్చేస్తున్నారా?...

సినిమాలు మారిపోయాయా?..లేక సినిమాలని మార్చేస్తున్నారా?…

సినిమాలు మారిపోయాయా?..లేక సినిమాలని మార్చేస్తున్నారా?..
సినిమాలు మారిపోయాయా?..లేక సినిమాలని మార్చేస్తున్నారా?…

సినిమా అంటేనే ఒక వింత ప్రపంచం. 3 గంటలు కూర్చొని ఎలా ఉంది నటన, పాటలు, యాక్షన్, రొమాన్స్ ఇలా ఒకొక్క దాన్ని గురించి ఒకొక్క రకంగా మాటాడుకుంటాం. చరిత్ర చూస్కుంటే సినిమాలు కూడా మనుషులని ప్రభావితం చేస్తాయి అని రుజువైంది.

నిన్న విడుదల ఆయినా ‘సైరా‘ కూడా జీవిత చరిత్ర ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ గారి గురించి అని విన్నాం. కానీ సినిమా చూసాకా అసలు కథ తెలిసింది. అప్పటిదాకా ఎవరికి తెలియని యోధుడి కథ అయినందున సినిమాకి బ్రహ్మరధం పట్టారు జనాలు. అయితే బాలీవుడ్ లో దర్శకులు మాత్రం ఒక మెట్టు పైనే ఉంటారు మనకంటే. ఎందుకంటే తీసే సినిమాలా విషయంలోనే కొత్తగా ఆలోచిస్తారు. కొత్త కథలని, దర్శకులని నమ్మి డబ్బు పెట్టేస్తారు. అలా ఆయినా కూడా హిట్ రావట్లేదు వాళ్లకి…. అలా అనుకున్న సమయంలోనే వారిని ఆదుకుంటూ నేనున్నా అంటూ వచ్చాడు ”ఆయుష్మాన్ ఖురానా”.

- Advertisement -

ఇతగాడి సినిమాలు చూస్కుంటే దమ్ లాగాకే హైస్సా.. శుభ్ మంగళ్ సావధాన్.. విక్కీ డోనర్.. అంధాదూన్…ఆర్టికల్ 15 వంటి సినిమాల ద్వారా స్టార్ హీరో అయ్యాడు. ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు బట్టతల ఉన్న మనిషిగా ‘బాల’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.. ఆ సినిమా ట్రైలర్ విడుదల అయింది.

బట్ట తల కారణంగా యువత ఎంలాటి బాధ పడుతున్నారు. వారు నలుగురిలో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురుకుంటున్నారో అనే వాటిని సినిమాలో విభిన్నంగా, వినోదంగా చూపించబోతున్నారు. మరి బట్టతల వారు ఈ సినిమా మీద మనోభావాలు దెబ్బ తింటున్నాయి అని కేసు పెడితే?

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All