Homeటాప్ స్టోరీస్నిహారిక చెల్లలు లాంటిదన్న విజయ్ దేవరకొండ

నిహారిక చెల్లలు లాంటిదన్న విజయ్ దేవరకొండ

hero Vijay Deverakonda big brother duties!నిహారిక తనకు చెల్లెలు లాంటిదని అందుకే ఓ అన్నయ్యగా ఆమెకు అండగా నిలవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు విజయ్ దేవరకొండ . నిన్న సాయంత్రం హైదరాబాద్ లో నిహారిక నటించిన సూర్యకాంతం చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది . అయితే ఆ వేడుకలో ముఖ్య అథితిగా విజయ్ దేవరకొండ హాజరై మెగా అభిమానుల మనసు దోచుకున్నాడు .

 

- Advertisement -

చరణ్ అన్న యు ఎస్ లో ఉన్నాడు అలాగే వరుణ్ కూడా ఇక్కడ లేడు , నాగబాబు గారు రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు కాబట్టి నిహారిక కోసం ఓ బ్రదర్ లా ఇక్కడికొచ్చాను అంటూ మెగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడటంతో నిహారిక కూడా పెద్ద ఎత్తున స్పందించింది . ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఈలలల్తో గోల చేసారు . నిహారిక సూర్యకాంతం చిత్రం ఈనెల 29 న రిలీజ్ అవుతోంది . ఇప్పటివరకు నిహారికకు హిట్ లభించలేదు మరి ఈ చిత్రంతో నైనా హిట్ కొడుతుందా చూడాలి .

English Title: hero Vijay Deverakonda big brother duties!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All