Homeటాప్ స్టోరీస్క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని కోసం

క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని కోసం

Hero Venkatesh meets his fan suffering from Cancerక్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని పరామర్శించడం కోసం ఆ అభిమాని ఇంటికి వెళ్ళాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ . సురేష్ అనే వ్యక్తి వెంకటేష్ కు  వీరాభిమాని , వెంకటేష్ కోసం అతడి సినిమాలు విడుదల అవుతుంటే సురేష్ చేసే సందడి అంతా ఇంతా కాదు అయితే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా ! సురేష్ కు క్యాన్సర్ సోకింది దాంతో మంచాన పడ్డాడు బక్కచిక్కిన శరీరంతో .

 

- Advertisement -

ఈ విషయం ఆ నోటా ఈనోటా వెంకటేష్ కు తెలియడంతో తన అభిమానిని పలకరించి ధైర్యం చెప్పడానికి నిన్న హైదరాబాద్ మహానగరంలో గల శైలజాపురి కాలనీ లో ఉంటున్న సురేష్ ఇంటికి వచ్చాడు వెంకటేష్ . తన అభిమానితో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పాడు . దాంతో సురేష్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి . వెంకటేష్ నటించిన ఎఫ్ 2 ఇటీవలే రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఇక ఇప్పుడేమో వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు వెంకటేష్ .

English Title : Hero Venkatesh meets his fan suffering from Cancer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All