Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ నుండి హేమ ఔట్

బిగ్ బాస్ నుండి హేమ ఔట్

Hema
Hema

నటి హేమ బిగ్ బాస్ 3 లో పార్టిసిపెంట్ అన్న విషయం తెలిసిందే . కాగా నిన్నటి రోజున హేమ ని బిగ్ బాస్ హౌజ్ నుండి తరిమేశారు నెటిజన్లు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా . కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది . నాగ్ మార్క్ హోస్ట్ తో చూడముచ్చటగా సాగుతోందితెలుగు బిగ్ బాస్ 3 .

ఇక హేమ అందరి మీద పెత్తనం చెలాయించడంతో హౌజ్ మేట్స్ హేమ ని ఎలిమినేట్ చేయాలనీ కోరారు దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు సైతం హేమ ని హౌజ్ నుండి పంపించెయ్యాలని ఓటు వేయడంతో హేమ ని ఎలిమినేట్ చేసారు . అయితే నేను పెత్తనం చేయలేదు ఒక అమ్మగా వాళ్లకు కిచన్ లో సరిపోయే ఆహారం ఉందో లేదో అన్న ఆందోళనతోనే కాస్త కటువుగా ఉన్నాను అయినా నాకు ఎవరి మీదా కోపం లేదు అంటూ వెళ్ళిపోయింది కేవలం వారం రోజులకే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All