Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్విలన్ గా మారిన హాట్ హీరోయిన్ 

విలన్ గా మారిన హాట్ హీరోయిన్ 

hebah patel turns villain for nitin
hebah patel turns villain for nitin

ఈ మధ్య గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నితిన్ ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితులలో ఉన్నాడు. అందుకే మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తన తర్వాతి సినిమా చేస్తున్నాడు.

- Advertisement -

మొదటి సినిమా తరహాలోనే ఈ సినిమా ‘భీష్మ’ను కూడా తెరకెక్కిస్తున్నాడు వెంకీ. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా వచ్చిన ఒక అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైన హేబా పటేల్ నిజానికి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట. లేడీ విలన్ గా కూడా హేబాను పరిగణించవచ్చని తెలుస్తోంది. లేడీ విలన్ అంటే ఏ తరహాలో ఉంటుందో అన్న అంశం ఇంకా తెలియలేదు. డిసెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts