Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ లు హగ్ లు ఆ సినిమాని హిట్ చేస్తాయా ?

లిప్ లాక్ లు హగ్ లు ఆ సినిమాని హిట్ చేస్తాయా ?

అడల్ట్ నేపథ్యంలో వచ్చే చిత్రాలు కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి కానీ ఆ వరుసలో పెద్ద సంఖ్యలోనే సినిమాలు వస్తున్నాయి . ఇన్ని సినిమాలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి . పోస్టర్ ల మీద లిప్ లాక్ లు , హగ్ లు , అలాగే శృంగార సన్నివేశాలు ఉన్నట్లుగా హింట్ ఇస్తుండటంతో పాటుగా టీజర్ లు , ట్రైలర్ లు అలాగే కట్ చేస్తుండటంతో ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి . దాంతో ఈ చిత్రాల హడావుడి ఎక్కువయ్యింది .

- Advertisement -

తాజాగా సెవెన్ అనే సినిమా ఆకోవలోకే చెందుతుంది . ఈనెల 6 న” 7” అనే చిత్రం విడుదలకు సిద్ధమైంది . ఇందులో ఆరుగురు హీరోయిన్స్ ఉండగా అందరి చేత లిప్ లాక్ లు ఇప్పించారు హీరో హవీష్ కు అలాగే రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి దాంతో తప్పకుండా హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేసున్నారు . అంతేకాదు ప్రేక్షకులను ఆకట్టుకునే కథ , కథనం ఉందని అంటున్నారు . అయితే వాళ్ళు ఎన్ని చెప్పినా హైలెట్ చేస్తోంది లిప్ లాక్స్ , హగ్ లే ! మరి ఇవి సినిమాని హిట్ చేస్తాయా ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All