Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ దెబ్బతో సంతోషపడుతున్నారు

డియర్ కామ్రేడ్ దెబ్బతో సంతోషపడుతున్నారు

Dear Comrade
Dear Comrade

డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొంతమంది హీరోలు అలాగే ఆ హీరోల అభిమానులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు . ఎందుకంటే డియర్ కామ్రేడ్ కనుక సక్సెస్ అయి ఉంటే వీడ్ని మనం ఆపలేం , మొత్తానికి డియర్ కామ్రేడ్ గట్టి దెబ్బె కొట్టింది అంటూ పండగ చేసుకుంటున్నారు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది .

జూలై 26 న డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం దక్షిణాదిన విడుదల అయ్యింది దాంతో కొంతమంది గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి . ఎక్కడ సినిమా సక్సెస్ అవుతుందో ? వీడి రేంజ్ మరింతగా పెరుగుతుందో ? ఇప్పటికే భరించలేక పోతున్నాం అంటూ తీవ్రంగా మదనపడ్డారు . కట్ చేస్తే డియర్ కామ్రేడ్ యావరేజ్ కావడంతో ఖుషీ మోడ్ లో ఉన్నారు విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All