Homeటాప్ స్టోరీస్భ‌వ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు

భ‌వ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు

భ‌వ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు
భ‌వ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Www.tollywood.net అండ్ టాలీవుడ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ మురళి మోహన్ రావి ముద్దుల కూతురు భ‌వ్య పుట్టిన రోజు నేడు. స్మార్ట్ అండ్ స్వీట్ అండ్ టాలెంటెడ్ భ‌వ్య పుట్టిన రోజు వేడుక‌ల్ని ఈ రోజు (మంగ‌ళ‌వారం) జ‌రుపుకుంటున్నారు.

ప్రత్యేక వ్యక్తికి ప్రత్యేక శుభాకాంక్షలు ప్రత్యేక సందర్భాలు అవసరం లేదు. ఆమె జీవితంలో ప్రతిరోజూ ప్ర‌త్యేక‌మైన‌దిగా నిల‌వాల‌ని టాలీవుడ్ టీమ్ ప్ర‌త్యేకంగా కోరుకుంటోంది. తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా ఉన్న‌త‌మైన భావాల‌తో.. ఉన్న‌తంగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాం. ఈ బ‌ర్త్‌డే మ‌రింత ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాం.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా wordpress-416268-1723508.cloudwaysapps.com అండ్ టాలీవుడ్ మ్యాగజైన్ టీమ్‌ భవ్య‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All