Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ ను మూడు ముక్కల్లో డిస్క్రైబ్ చేసిన హన్సిక

అల్లు అర్జున్ ను మూడు ముక్కల్లో డిస్క్రైబ్ చేసిన హన్సిక

అల్లు అర్జున్ ను మూడు ముక్కల్లో డిస్క్రైబ్ చేసిన హన్సిక
అల్లు అర్జున్ ను మూడు ముక్కల్లో డిస్క్రైబ్ చేసిన హన్సిక

ఆపిల్ బ్యూటీగా పేరు పొందిన హన్సిక సౌత్ ఇండియాలో ప్రముఖ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే హన్సిక దేశముదురు చిత్రం ద్వారా హీరోయిన్ గా సినీ అరంగేట్రం చేసింది హన్సిక. తన మొదటి కో-స్టార్ అల్లు అర్జున్ గురించి రీసెంట్ గా సోషల్ మీడియాలో స్పందించింది హన్సిక.

“స్వీటెస్ట్, కైండెస్ట్, ఫన్నీయస్ట్, నా మొట్టమొదటి కోస్టార్” అని హన్సిక స్పందించింది. దీనికి అల్లు అర్జున్ కూడా వెంటనే రిప్లై ఇవ్వడం విశేషం. “థాంక్యూ స్వీట్” అని రిప్లై ఇచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. పుష్ప ది రైజ్ ఈ ఏడాది క్రిస్మస్ కు విడుదలవుతుందని అధికారికంగా తెలియజేసారు. సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -

ఇక హన్సిక ప్రస్తుతం ఒక ప్రయోగాత్మక చిత్రం 105 మినిట్స్ చేస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All