Homeన్యూస్బిగ్ బాస్ 5: ఈరోజు హమీద ఎలిమినేట్ కానుందా?

బిగ్ బాస్ 5: ఈరోజు హమీద ఎలిమినేట్ కానుందా?

బిగ్ బాస్ 5: ఈరోజు హమీద ఎలిమినేట్ కానుందా?
బిగ్ బాస్ 5: ఈరోజు హమీద ఎలిమినేట్ కానుందా?

బిగ్ బాస్ సీజన్ 5 లో మరో ఎలిమినేషన్ డే వచ్చేసింది. ఈరోజు ఆదివారం కావడంతో బిగ్ బాస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం తొమ్మిది మంది ఉండటం విశేషం. షణ్ముఖ్, జెస్సీ, రవి, విశ్వ, లోబో, సన్నీ, మానస్, హమీద, ప్రియాలు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.

ఈ వారం ఓటింగ్ ప్రక్రియ మొత్తం చూసుకుంటే మొదటి నుండి విశ్వ హమీద, జెస్సీ, లోబోలు డేంజర్ జోన్ లో ఉన్నారు. షణ్ముఖ్ కు ఎక్కువ ఓట్లు రాగా సన్నీ సెకండ్ హయ్యస్ట్ గా నిలుస్తూ వచ్చాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఎవరినీ సేవ్ చేయలేదు. అయితే మొత్తానికి ఈరోజు తొమ్మిది మందిలో ఒకరు ఎలిమినేట్ కావడం కచ్చితం. అది ఎవరు అన్నదానికి సస్పెన్స్ వీడింది. విశ్వ, హమీదల మధ్య దోబూచులాడిన ఎలిమినేషన్ ఓట్ల శాతం చివరికి హమీద అని తేలింది.

- Advertisement -

దీంతో హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతోన్న ఐదో కంటెస్టెంట్ గా హమీద నిలిచింది. మొదటి నలుగురు సరయు, ఉమా దేవి, లహరి, నటరాజ్ లు అయిన విషయం తెల్సిందే. దసరా స్పెషల్ కాబట్టి ఈరోజు ఎపిసోడ్ ఆరు గంటలకే మొదలవుతుంది. అఖిల్, పూజ్జ హెగ్డే, హైపర్ ఆదిలతో పాటు పలువురు గెస్ట్ లు బిగ్ బాస్ సెట్స్ కు రానున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All