Homeటాప్ స్టోరీస్స్పీడు మీదున్న గోపీచంద్ టీమ్!

స్పీడు మీదున్న గోపీచంద్ టీమ్!

స్పీడు మీదున్న గోపీచంద్ టీమ్!
స్పీడు మీదున్న గోపీచంద్ టీమ్!

రేసులో కాస్త వెనుకబడ్డారు హీరో గోపీచంద్. తన స్థాయికి తగ్గ హిట్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. హిట్ కోసం గోపీచంద్ చేస్తున్న చిత్రం ‘సిటీమార్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం గోపీచంద్ న్యూ స్టైల్ని రిలీజ్ చేసింది. మాస్ గేమ్ కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ కబడ్డీ కొచ్ గా నటిస్తున్నారు. తమన్నా జ్వాలారెడ్డిగా రెబెల్ స్టార్ gaa కనిపించనుంది. లొక్దౌన్ కి ముందే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.

- Advertisement -

బ్యాలెన్స్ షూటింగ్ ని ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో సినిమాని పూర్తిచేయాలని ప్లాం చేస్తున్నామని, గోపీచంద్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు వీలైనంత త్వరగా సినేనని అందించాలని ప్లాం చేస్తున్నట్టు నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ వెల్లడించారు. తమన్నా కబడ్డీ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘హిప్పీ‘ ఫేం దిగంగాన సూర్యవంశీ కీలక పాత్రలో నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All