Homeటాప్ స్టోరీస్గూఢచారి 3 రోజుల వసూళ్లు

గూఢచారి 3 రోజుల వసూళ్లు

Goodachari 3 Days world wide Collectionsఅడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది . పెద్దగా అంచనాలు లేని సినిమా అయితే ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో కొంతవరకు అంచనాలు ఏర్పడ్డాయి . అంచనాలు అయితే ఉన్నాయి కానీ ఏదో సినిమా థియేటర్ వరకు కొంతమంది ని లాక్కొచ్చే ప్రయత్నం మాత్రమే ! కట్ చేస్తే సినిమా విడుదల అయ్యింది మౌత్ టాక్ బాగుందని స్ప్రెడ్ కావడంతో అది వైరల్ అయ్యింది దాంతో వసూళ్లు పెరిగాయి . మూడు రోజుల్లో 4 కోట్ల షేర్ సాధించడం అది చిన్న సినిమా వసూల్ చేయడం గొప్ప విషయమే మరి . సినిమా 6 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కితే అప్పుడే నాలుగు కోట్లు తిరిగి వస్తున్నాయి . దాంతో బయ్యర్లతో పాటుగా ఆ చిత్ర బృందానికి కూడా లాభాల పంట పండనుంది .

ఏరియాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి

- Advertisement -

నైజాం – 1. 25 కోట్లు
సీడెడ్ – 25 లక్షలు
ఉత్తరాంధ్ర – 40 లక్షలు
కృష్ణా – 30 లక్షలు
గుంటూరు – 21 లక్షలు
నెల్లూరు – 7 లక్షలు
ఈస్ట్ – 20 లక్షలు
వెస్ట్ – 13 లక్షలు
ఓవర్ సీస్ – 1. 31 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 34 లక్షలు

మొత్తం – 4. 46 కోట్లు

English Title: goodachari 3 days world wide collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All