
అయితే తెలుగులొ కొంకా ప్రొడక్షన్స్ సంస్థ గొదా తెలుగు డబ్బింగ్ మరియు రీమేక్ రైట్స్ ను సొంత చెసుకొంది. తెలుగు రైట్స్ కొసం ఎంతొమంది పొటీ పడగా , నిర్మాత సంతోష్ కొంకా ఫ్యాన్సీ ఆఫర్ తో గోదా చిత్ర రైట్స్ ను సొంతం చెసుకున్నట్లు తెలియచెశారు. ప్రస్తుతం తెలుగు రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని తెలుగులో నటించె ఆర్టిస్ట్లు , టెక్నిషియెన్స్ వివరాలను త్వరలొనె వెల్లడిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ కె.రామ తెలిపారు.
- Advertisement -