HomeVideosగని ట్రైలర్ రిలీజ్

గని ట్రైలర్ రిలీజ్

Ghani Trailer Released
Ghani Trailer Released

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈరోజు గురువారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. `గని ఇంక లైఫ్ లో బాక్సింగ్ ఆడననిప్రామిస్ చెయ్.. అంటే తల్లి పాత్రలో నటించిన నదియా చెబుతున్న డైలాగ్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఎందుకున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు.

ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సిద్దు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయడం విశేషం.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All