HomeVideosగని ట్రైలర్ రిలీజ్

గని ట్రైలర్ రిలీజ్

ghani trailer
ghani trailer

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లను రకరకాల పేర్లతో చేస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. రీసెంట్ గా ఏప్రిల్ 02 న వైజాగ్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గానిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరై సినిమా కు బజ్ తీసుకొచ్చాడు.

ఇక ఈరోజు ఫిలిం నగర్ లోని JRC కన్వెన్షన్ లో రిలీజ్ పంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసారు. ఈ ఈవెంట్ లో చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ట్రైలర్ అంత కూడా యాక్షన్ తో నింపేశారు. కిరణ్‌ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించారు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్ అందించారు. ఇక మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All